Priyanka Gandhi: ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ దూకుడు

Priyanka Gandhi: ఐదు రాష్ట్రాల ఎన్నికల నేపధ్యంలో కాంగ్రెస్ పార్టీ దూకుడు పెంచింది.

Arun Chilukuri
Updated on: 9 Dec 2021 9:00 PM IST
Priyanka Gandhi To Launch Poll Campaign In Goa
X

Priyanka Gandhi: ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ దూకుడు

Priyanka Gandhi: ఐదు రాష్ట్రాల ఎన్నికల నేపధ్యంలో కాంగ్రెస్ పార్టీ దూకుడు పెంచింది. ఇప్పటికే యూపీ ఎన్నికల ప్రచారంలో బిజీబిజీగా గడిపిన ప్రియాంక గాంధీ ప్రస్తుతం గోవాపై ఫోకస్ చేశారు. రేపు గోవాలో ఎన్నికల ప్రచారం ప్రారంభించనున్నారు. అస్సోల్నా, క్యూపెం తాలూకాల్లోని మోర్పిర్ల దగ్గర గిరిజన మహిళలతో మాట్లాడటంతో పాటు వారితో కలిసి భోజనం చేస్తారని, అలాగే, విద్యా కార్యకర్తలతో మాట్లాడుతారన్నారు. ఇదే సమయంలో కోస్తా మైదానం, ఆక్వెమ్‌లో ప్రియదర్శని మహిళా సమ్మేళనంలో ప్రియాంక ప్రసంగించనున్నారు.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story