హిజాబ్ అంశంపై స్పందించిన ప్రియాంకా గాంధీ

Priyanka Gandhi: మహిళలు ఎలాంటి దుస్తులైనా వేసుకుంటారు. మహిళలను వేధించడం ఇక ఆపాలి.

Sriveni Erugu
Updated on: 10 Feb 2022 7:38 AM IST
Priyanka Gandhi Responds on the Issue of Hijab
X

హిజాబ్ అంశంపై స్పందించిన ప్రియాంకా గాంధీ

Priyanka Gandhi: హిజాబ్ అంశంపై కాంగ్రెస్ జాతీయ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ స్పందించారు. ముస్లిం విద్యార్థునులకు మద్దతుగా ప్రియాంక ట్వీట్ చేశారు. మహిళలు ఎలాంటి దుస్తులైన వేసుకుంటారని, అది వాళ్ల హక్కు అని, మహిళలను వేధించడం ఇక ఆపాలని పేర్కొన్నారు. బికినీ, గూంగ‌ట్‌, హిజాబ్, జీన్స్ ఇలా ఏది వేసుకోవాలో నిర్ణయించుకునే అధికారం మహిళలకు ఉందని... రాజ్యాంగం ఆ హక్కు కల్పించిందని..... మహిళలను వేధించడం ఆపండని ప్రియాంక ట్వీట్ చేశారు.

Sriveni Erugu

Sriveni Erugu

Next Story