Priyanka Gandhi: ప్రియాంక గాంధీ కొల్లాపూర్ పర్యటన రద్దు
Priyanka Gandhi: ప్రియాంక బదులుగా రాహుల్ పర్యటన
Priyanka Gandhi: ప్రియాంక గాంధీ కొల్లాపూర్ పర్యటన రద్దు
Priyanka Gandhi: ప్రియాంకగాంధీ కొల్లాపూర్ పర్యటన రద్దు అయింది. చివరి నిమిషంలో ప్రియాంక గాంధీ కొల్లాపూర్ పర్యటనను రద్దు చేసుకున్నారు. అనారోగ్య కారణాల వల్ల ప్రియాంక పర్యటన రద్దు అయినట్లు తెలుస్తోంది. ప్రియాంక బదులుగా రాహుల్ కొల్లాపూర్ లో పర్యటించనున్నట్లు ఏఐసీసీ వర్గాలు తెలిపాయి.
Next Story




