Priyanka Gandhi: యూపీ సర్కార్‌పై ప్రియాంక గాంధీ విమర్శలు

*అయోధ్య భూ కుంభకోణంపై కంటితుడుపు చర్యగా విచారణకు ఆదేశించిందని ప్రియాంక మండిపాటు

Sandeep Reddy
Published on: 23 Dec 2021 7:56 PM IST
Priyanka Gandhi Fires on Utter Pradesh Government About the Ayodhya Land Scam
X

యూపీ సర్కార్‌పై ప్రియాంక గాంధీ విమర్శలు

Priyanka Gandhi: అయోధ్య భూ కుంభకోణంపై యూపీ సర్కార్ కంటితుడుపు చర్యగా విచారణకు ఆదేశించిందని ప్రియాంక గాంధీ మండిపడ్డారు. ఈ వ్యవహారంలో జోక్యం చేసుకోవాలని సుప్రీంకోర్టుకు విజ్ఞప్తి చేశారు. మందిర నిర్మాణానికి ఉద్దేశించిన ట్రస్ట్ నుంచి కాషాయ నేతలు, అధికారులు సొమ్ము చేసుకుంటున్నారని ప్రయాంక ఆరోపించారు. బీజేపీ నేతలు నిధులను లూటీ చేస్తూ ప్రజల విశ్వాసాన్ని వమ్ము చేస్తున్నారని ప్రియాంక మండిపడ్డారు.

Sandeep Reddy

Sandeep Reddy

Next Story