Priyanka Gandhi: హిందూ ధర్మంపై ప్రియాంక గాంధీ హాట్‌ కామెంట్స్

Priyanka Gandhi: బీజేపీ, ఆరెస్సెస్ మతం పేరుతో రాజకీయాలు చేస్తున్నాయి

Sandeep Reddy
Updated on: 19 Dec 2021 8:00 PM IST
Priyanka Gandhi Comments on Hinduism in Uttar Pradesh
X

 హిందూ ధర్మంపై ప్రియాంక గాంధీ హాట్‌ కామెంట్స్(ఫైల్-ఫోటో)

Priyanka Gandhi: యూపీ ఎన్నికల వేళ హిందు, హిందుత్వవాది కామెంట్స్ హాట్‌టాపిక్ అవుతున్నాయి. నిన్నటివరకూ రాహుల్ ఈ వ్యాఖ్యలు చేస్తే తాజాగా రాయ్‌బరేలిలో పర్యటించిన ప్రియాంక హిందూ ధర్మంపై హాట్‌ కామెంట్స్ చేశారు. నిజాయితీ, అందర్నీ ప్రేమించడం లాంటి వాటినే హిందూ ధర్మం నేర్పుతుందని, బీజేపీ, ఆరెస్సెస్ నేతలు మాత్రం మతం పేరుతో రాజకీయాలు నెరపుతున్నారని మండిపడ్డారు. ఇదే సమయంలో కేంద్ర ప్రభుత్వంపైనా ఫైర్ అయిన ప్రియాంక గాంధీ గ్యాస్ కనెక్షన్లు, టాయిలెట్లు కట్టివ్వగానే మహిళా సాధికారత అయిపోతుందా అని ప్రశ్నించారు.

Sandeep Reddy

Sandeep Reddy

Next Story