సికింద్రాబాద్ బోయిన్‌పల్లి మార్కెట్‌కు ప్రధాని ప్రశంసలు

* మన్ కీ బాత్‌లో ప్రస్తావించిన మోడీ * బోయిన్ పల్లి మార్కెట్‌లో కూరగాయల వ్యర్ధాల నుంచి విద్యుత్ ఉత్పత్తి

Sandeep Eggoju
Published on: 31 Jan 2021 3:07 PM IST
Prime Minister Praises Secunderabad Bowenpally Market
X

Prime Minister Mann ki bath  

ఈ ఏడాది తొలి మన్ కీ బాత్ లో ప్రజలనుద్దేశించి ప్రధాని మోడీ ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో సికింద్రాబాద్ బోయిన్‌పల్లి మార్కెట్‌పై ప్రధాని ప్రశంసలు కురిపించారు. బోయిన్ పల్లి మార్కెట్‌లో కూరగాయల వ్యర్ధాల నుంచి విద్యుత్ ఉత్పత్తి చేస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు. రోజుకు 10 టన్నుల వేస్ట్ నుంచి 500 యూనిట్ల విద్యుత్ తయారు చేస్తున్నారన్నారు.. అదే ప్లాంట్ నుంచి 30 కేజీల బయో ఇంధనం కూడా తీస్తున్నట్టు తెలిపారు. బయో ఇంధనంతో క్యాంటీన్ లో వంటలు చేస్తున్నట్టు వెల్లడించారు.

Sandeep Eggoju

Sandeep Eggoju

Next Story