నేడు నేపాల్‌లో పర్యటించనున్న ప్రధాని మోడీ

*ఇరు దేశాల మధ్య స్నేహపూర్వక సంబంధాల బలోపేతం దిశగా పర్యటన

Rama Rao
Updated on: 16 May 2022 11:55 AM IST
Prime Minister Narendra Modi will Tour Nepal Today | Telugu News
X

నేడు నేపాల్‌లో పర్యటించనున్న ప్రధాని మోడీ

Narendra Modi: ప్రధాని మోడీ నేడు నేపాల్‌లో పర్యటించనున్నారు. గౌతమ బుద్ధుని జన్మస్థలమైన నేపాల్‌లోని లుంబిని వనాన్ని సందర్శించనున్నారు. బౌద్ధ సంస్కృతిని తెలిపే వారసత్వ కేంద్రానికి శంకుస్థాపన చేసే కార్యక్రమంలో పాల్గొంటారు. కాగా.. నేపాల్‌, భారత్‌ల మధ్య స్నేహ పూర్వక సంబంధాలు మరింత బలోపేతం చేసేదిశగా పర్యటన చేపట్టినట్లు తెలుస్తుంది. బుద్ధపూర్ణిమ సందర్భంగా లుంబినీ వనం సందర్శించడం ప్రాముఖ్యం సంతరించుకుంది.


Rama Rao

Rama Rao

Next Story