కేంద్ర బడ్జెట్‌పై స్పందించిన ప్రధాని నరేంద్ర మోడీ

Union Budget: అన్ని రంగాలకు ఆమోదయోగ్యమైన బడ్జెట్, దేశ ఆర్ధిక వ్యవస్థ సరైన దిశలోనే ఉంది.

Sriveni Erugu
Published on: 1 Feb 2022 4:40 PM IST
Prime Minister Narendra Modi responds to the Union Budget
X

కేంద్ర బడ్జెట్‌పై స్పందించిన ప్రధాని నరేంద్ర మోడీ

Union Budget: కేంద్ర బడ్జెట్‌పై ప్రధాని నరేంద్ర మోడీ స్పందించారు. అన్ని రంగాలకు ఆమోదయోగ్యమైన బడ్జెట్‌గా అభివర్ణించిన ప్రధాని.. దేశ ఆర్ధిక వ్యవస్థ సరైన దిశలోనే ఉందని ప్రకటించారు. ఇదే సమయంలో ఇంటర్‌నెట్, టెక్నాలజీపై ప్రధాన దృష్టి పెట్టినట్టు ప్రధాని మోడీ స్పష్టం చేశారు.

Sriveni Erugu

Sriveni Erugu

Next Story