దీపావళి ఉత్సవాల్లో పాలుపంచుకోనున్న ప్రధానమంత్రి మోడీ

PM Modi: సాయంసంధ్యవేళలో ప్రత్యేక హారతులతో ఆరాధన

Jyothi
Published on: 23 Oct 2022 6:53 AM IST
Prime Minister Modi will Participate in Diwali Celebrations
X

దీపావళి ఉత్సవాల్లో పాలుపంచుకోనున్న ప్రధానమంత్రి మోడీ

PM Modi: దీపావళి ఉత్సవాలకు అయోధ్యపురి ముస్తాబైంది. ఇవాళ ప్రధానమంత్రి నరేంద్రమోడీ అయోధ్యలో పర్యటించబోతున్నారు. విస్తృత ఏర్పాట్లతో అయోధ్య సర్వాంగసుందరంగా రూపుదిద్దుకుంది. దీపోత్సవాల సందర్భంగా సాయంసంధ్యవేళలో ప్రత్యేక హారతులతో అధిష్టానదేవతను ఆరాధిస్తున్నారు. వేదమంత్రోచ్ఛారణల నడుమ విభిన్న రీతుల్లో హారతి నివేదనతో ఆరాధనోత్సవాలు ఆధ్యాత్మికశోభను సంతరించుకున్నాయి.

Jyothi

Jyothi

Next Story