Narendra Modi: అబుదాబిలో కొత్తగా నిర్మించిన.. హిందూ దేవాలయాన్ని ప్రారంభించనున్న ప్రధాని మోడీ

Narendra Modi: ఇంధనం, డిజిటల్ మౌలిక సదుపాయాలు,. ఓడరేవుల రంగాలలో సహకారంపై ఒప్పందం

Shekhar G
Published on: 13 Feb 2024 5:23 PM IST
Prime Minister Modi will inaugurate a newly built Hindu temple in Abu Dhabi
X

Narendra Modi: అబుదాబిలో కొత్తగా నిర్మించిన.. హిందూ దేవాలయాన్ని ప్రారంభించనున్న ప్రధాని మోడీ

Narendra Modi: యూఏఈలో భారత ప్రధాని మోడీ పర్యటిస్తున్నారు. అబుదాబిలో కొత్తగా నిర్మించిన హిందూ దేవాలయాన్ని ప్రధాని మోడీ ప్రారంభించనున్నారు. అబుదాబిలో ద్వైపాక్షిక చర్చల్లో మోడీ పాల్గొన్నారు.. ఈ ద్వైపాక్షిక భేటీలో ఇంధనం, డిజిటల్ మౌలిక సదుపాయాలు, ఓడరేవుల రంగాలలో సహకారంపై ఒప్పందం చేసుకున్నారు. అనంతరం అబుదాబిలోని జాయెద్ స్పోర్ట్స్ సిటీ స్టేడియంలో భారతీయ ప్రవాసులను ఉద్దేశించి ప్రధాని మోడీ ప్రసంగించనున్నారు. ఈ కార్యక్రమానికి అహ్లాన్ మోడీ అని నామకరణం చేశారు.

Shekhar G

Shekhar G

Next Story