Modi: నేడు జమ్ములో ప్రధాని మోడీ పర్యటన

Modi: పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన.. రూ.30,500 కోట్ల ప్రాజెక్టులు దేశానికి అంకితం

Jyothi
Published on: 20 Feb 2024 8:17 AM IST
Prime Minister Modi visit to Jammu today
X

Modi: నేడు జమ్ములో ప్రధాని మోడీ పర్యటన

Modi: ప్రధాని మోడీ ఇవాళ రేపు జమ్మూలో పర్యటించనున్నారు. 30 వేల 500 కోట్ల రూపాయల పలు అభివృద్ధి పనులను దేశానికి అంకితం చేయనున్నారు. వీటితో పాటు ఆయా ప్రాజెక్టుల శంకుస్థాపనలో మోడీ పాల్గొంటారు. హెల్త్, ఎడ్యుకేషన్, రైళ్లు, రోడ్లు, ఏవియేషన్, పెట్రోలియం, సివిక్ ఇన్‌ఫ్రా‌స్ట్రక్చర్‌లతో సహా వివిధ అభివృద్ధి పనులు ప్రారంభించడంతో పాటు శంకుస్థాపన చేయనున్నారు.

Jyothi

Jyothi

Next Story