PM Modi: ఛత్తీస్‌గడ్‌లో ప్రధాని మోడీ పర్యటన

PM Modi: దేశంలోని మూడు కోట్ల మంది మహిళలను లఖ్‌పతి దీదీలను చేస్తాం

Jyothi
Published on: 11 March 2024 11:48 AM IST
Prime Minister Modi visit to Chhattisgarh
X

PM Modi: ఛత్తీస్‌గడ్‌లో ప్రధాని మోడీ పర్యటన

PM Modi: దేశంలోని మూడు కోట్ల మంది మహిళలను లఖ్‌పతి దీదీలను చేస్తామని ప్రధాని మోడీ చెప్పారు. ఛత్తీస్‌గడ్‌లో మహరి వందన్ కార్యక్రమాన్ని ప్రధాని మోడీ వర్చువల్‌గా ప్రారంభించారు. రాష్ర్టంలో 70 లక్షల మంది మహిళలకు నెలకు వెయ్యి రూపాయలు అందించడమే మహతారి వందన్ కార్యక్రమం లక్ష్యం అన్నారు. తొలి విడుతగా 655 కోట్లను వివాహిత మహిళల బ్యాంకు ఖాతాల్లో జమ చేస్తున్నట్టు ప్రకటించారు.

Jyothi

Jyothi

Next Story