PM Modi: ఢిల్లీలో ప్రధాని మోడీ సమీక్ష.. హాజరైన కేంద్ర మంత్రులు అమిత్ షా, నిర్మలా సీతారామన్

Prime Minister Modi  Review In Delhi  Amit Shah And Nirmala Sitharaman Attended
x

PM Modi: ఢిల్లీలో ప్రధాని మోడీ సమీక్ష.. హాజరైన కేంద్ర మంత్రులు అమిత్ షా, నిర్మలా సీతారామన్

Highlights

PM Modi: మణిపూర్‌లో పరిస్థితులను ప్రధానికి వివరించిన షా

PM Modi: యూఎస్‌, ఈజిప్టు పర్యటనల అనంతరం భారత్‌కు తిరిగొచ్చిన ప్రధాని.. ఇవాళ ఢిల్లీలో కీలక సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశానికి కేంద్ర మంత్రులు అమిత్ షా, నిర్మలా సీతారామన్ హాజరయ్యారు. మణిపూర్‌ అల్లర్లు, అసోంలో వరదలపై ప్రధాని ఆరా తీయగా.. మణిపూర్‌లో పరిస్థితులను ప్రధానికి వివరించారు అమిత్‌ షా.

Show Full Article
Print Article
Next Story
More Stories