Modi: మణిపుర్‌ ఘటన దేశానికి సిగ్గుచేటు.. నిందితులను వదిలిపెట్టే ప్రసక్తే లేదు

Modi: మహిళలపై అమానవీయ ఘటన బాధాకరం

Jyothi
Published on: 20 July 2023 11:21 AM IST
Prime Minister Modi Reacts on the Manipur Incident
X

Modi: మణిపుర్‌ ఘటన దేశానికి సిగ్గుచేటు.. నిందితులను వదిలిపెట్టే ప్రసక్తే లేదు

Modi: మణిపూర్ ఘటనపై ప్రధాని మోడీ స్పందించారు. మహిళలపై అమానవీయ ఘటనకు పాల్పడటం బాధాకరమన్నారు. ఈ ఘటన భారతీయులు సిగ్గుపడేలా చేసిందన్నారు. నిందితులను వదిలిపెట్టే ప్రసక్తే లేదని.. ప్రజలకు భరోసా ఇస్తున్నట్లు తెలిపారు ప్రధాని. మహిళల భద్రత విషయంలో రాజీపడేది లేదన్న ప్రధాని.. మహిళల భద్రత కోసం కఠిన చట్టాలు తీసుకొని రావాలన్నారు.

Jyothi

Jyothi

Next Story