ఘనంగా స్వాత్రంత్ర్య వజ్రోత్సవ వేడుకలు

PM Modi: రాజ్‌ఘాట్‌లో నివాళులర్పించిన ప్రధాని మోడీ

Jyothi
Published on: 15 Aug 2022 7:43 AM IST
Prime Minister Modi Pay Homage at Raj Ghat
X

ఘనంగా స్వాత్రంత్ర్య వజ్రోత్సవ వేడుకలు

PM Modi: స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలకు ఎర్రకోట ముస్తాబయ్యింది. కాసేపట్లో ప్రధాని మోడీ జాతీయ జెండా ఆవిష్కరించనున్నారు. జాతీయ జెండాను ఆవిష్కరించి జాతీనుద్దేశించి ప్రధాని మోడీ ప్రసంగించనున్నారు. కాసేపటి క్రితం రాజ్‌ఘాట్‌లో ప్రధాని మోడీ బాపూజీకి నివాళులర్పించారు.

Jyothi

Jyothi

Next Story