Heeraben Modi: ప్రధాని మోడీ తల్లి హీరాబెన్ కన్నుమూత
Heeraben Modi: ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందిన హీరాబెన్
Heeraben Modi: ప్రధాని మోడీ తల్లి హీరాబెన్ కన్నుమూత
Heeraben Modi: ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తల్లి హీరాబెన్ కన్నుమూశారు. ఇటీవల ఆరోగ్యం విషమించడంతో హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. శ్వాసతీసుకోవడంలో ఇబ్బంది తలెత్తడంతో ఆహ్మదాబాద్ ఆస్పత్రిలో చేర్పించారు. అయితే ఆస్పత్రిలో చికిత్స పొందుతూ పరిస్థితి విషమించడంతో ప్రధాని మోడీ తల్లి హీరాబెన్ తుదిశ్వాస విడిచారు.
Next Story




