Narendra Modi: వందేళ్లలో ఎప్పుడూ లేనంతగా కరోనా విరుచుకుపడింది

Narendra Modi: ఈ స్థాయిలో మహమ్మారిని ప్రపంచం ఎప్పుడూ చూడలేదు

Rama Rao
Updated on: 8 Feb 2022 3:18 PM IST
Prime Minister Modi Has Said that The Opposition is Politicizing Covid
X

Narendra Modi: వందేళ్లలో ఎప్పుడూ లేనంతగా కరోనా విరుచుకుపడింది

Narendra Modi: కరోనా కట్టడి సమయంలో హెల్త్ వర్కర్స్ ఎంతో కృషి చేశారని ప్రధాని మోడీ ప్రశంసించారు. ప్రపంచం ఈ స్థాయి మహమ్మారిని ఏనాడూ చూడలేదన్నారు. కరోనా కష్టకాలంలోనూ కూడా అత్యధిక వృద్దిరేటు సాధించామని మోడీ ఈ సందర్భంగా ప్రస్తావించారు. రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై ప్రధాని నరేంద్ర మోడీ రాజ్యసభలో ప్రసంగించారు. కోవిడ్‌పై విపక్షాలు రాజకీయాలు చేస్తున్నాయని మోడీ మండిపడ్డారు. దేశంలో వంద శాతం వ్యాక్సినేషన్‌ను అందించేందుకు తాము కృషి చేస్తున్నామని మోడీ చెప్పారు.


Rama Rao

Rama Rao

Next Story