PM Modi: ఉత్తరప్రదేశ్ మాజీ సీఎం కళ్యాణ్ సింగ్ కు ప్రధాని మోదీ నివాళులు

* ఉత్తరప్రదేశ్ లో కళ్యాణ్ సింగ్ నివాసానికి ప్రధాని * కళ్యాణ్ సింగ్ జన సంక్షేమాన్నే జీవిత మంత్రంగా చేసుకున్నారు: మోదీ

Sandeep Reddy
Updated on: 22 Aug 2021 3:00 PM IST
Prime Minister Modi Condolences to Kalyan Singh
X

మోడీ - కళ్యాణ్ సింగ్ (ట్విట్టర్ ఫోటో)

Narendra Modi: ఉత్తరప్రదేశ్ మాజీ సీఎం కళ్యాణ్ సింగ్ మృతికి ప్రధాని మోదీ సంతాపం తెలిపారు. ఢిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో లక్నో వచ్చిన మోదీ నేరుగా కళ్యాణ్ సింగ్ నివాసానికి వెళ్లారు. ఆయన పార్థివదేహానికి నివాళులర్పించారు. కళ్యాణ్ సింగ్ జన సంక్షేమాన్నే తన జీవిత మంత్రంగా చేసుకున్నారని, ఆయనతో పాటు దేశ అభివృద్ధికి పాటు పడ్డారని మోదీ అన్నారు. నిజాయితీ, మంచి పాలనతో పేరు సంపాదించారని ప్రధాని తెలిపారు.

Sandeep Reddy

Sandeep Reddy

Next Story