Rajya Sabha: ధన్యవాద తీర్మానంపై ప్రసంగిస్తున్న ప్రధాని మోడీ

Rajya Sabha: రాజ్యసభలో రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాద తీర్మానం

Dhatripriya
Published on: 9 Feb 2023 1:57 PM IST
Prime Minister Modi Addressing The Motion Of Thanks
X

Rajya Sabha: ధన్యవాద తీర్మానంపై ప్రసంగిస్తున్న ప్రధాని మోడీ

Narendra Modi: పార్లమెంట్ ఉభసభల్లోనూ అదానీ షేర్ల పతనం ఇష్యూ హైవోల్టేజ్ టెన్షన్ క్రియేట్ చేస్తోంది. హిండెన్ బర్గ్ నివేదికపై విచారణకు డిమాండ్ చేస్తూ విపక్షాలు సభను స్తంభింపజేస్తున్నాయి. ఈ క్రమంలో రాష్ట్రపతి ప్రసంగానికి రాజ్యసభలో ధన్యవాదాలు తెలిపే తీర్మానానికి ప్రధాని నరేంద్ర మోడీ సమాధానం ఇస్తున్నారు. పనిలో పనిగా విపక్షాల విమర్శలకు కూడా ఘాటుగా సమాధానం ఇచ్చే అవకాశం ఉంది. రాజ్యసభలో మోడీ ప్రసంగంపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.

Dhatripriya

Dhatripriya

Next Story