భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్మును లడక్‌కు చెందిన హను, ఆర్యన్ గ్రామ మహిళలు మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు

* సాంప్రదాయ వస్త్రధారణలో ముర్మును కలిసి ఆనందాన్ని వ్యక్తంచేశారు.

R Tripura Malini
Published on: 26 Nov 2022 7:28 AM IST
president murmu meets women from hanu aryan village
X

భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్మును లడక్‌కు చెందిన హను, ఆర్యన్ గ్రామ మహిళలు మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు.

President Of India: భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్మును లడక్‌కు చెందిన హను, ఆర్యన్ గ్రామ మహిళలు మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. సాంప్రదాయ వస్త్రధారణలో ముర్మును కలిసి ఆనందాన్ని వ్యక్తంచేశారు. రాష్ట్రపతిస్థాయి వ్యక్తిని స్వయంగా కలిసి ఆనందాన్ని పంచుకోవడం జీవితంలో మధురమైన ఘట్టమని అభిప్రాయం వ్యక్తంచేశారు. దూరప్రాంతంనుంచి వచ్చిన గిరిజన మహిళల బృందాన్ని ద్రౌపది ముర్ము ఆహ్వానించి ఆతిథ్యమిచ్చారు. మహిళాబృందంతో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రత్యేకంగా దిగిన ఫోటోసెషన్ ఆమహిళల్లో సంతోషాన్ని పెంపొందించింది.

R Tripura Malini

R Tripura Malini

Next Story