Sukhoi 30 MKI: యుద్ధవిమానంలో ప్రయాణించిన రాష్ట్రపతి ముర్ము

Droupadi Murmu: భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అస్సాంలో పర్యటించారు.

Arun Chilukuri
Published on: 8 April 2023 11:06 AM IST
President Droupadi Murmu Flies in Sukhoi Fighter Jet
X

Sukhoi 30 MKI: యుద్ధవిమానంలో ప్రయాణించిన రాష్ట్రపతి ముర్ము

Droupadi Murmu: భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అస్సాంలో పర్యటించారు. తేజ్‌పూర్ ఎయిర్ ఫోర్స్ స్టేషన్ నుండి సుఖోయ్ 30 MKI ఫైటర్ ఎయిర్‌క్రాఫ్ట్‌లో రాష్ట్రపతి ప్రయాణించారు. 2009లో అప్పటి మాజీ రాష్ట్రపతి ప్రతిభా పాటిల్ పూణే ఎయిర్‌ఫోర్స్ బేస్ నుండి ఫ్రంట్‌లైన్ సుఖోయ్-30 MKI ఫైటర్ జెట్‌లో ప్రయాణించారు. కాగా యుద్ధ విమానంలో ప్రయాణించిన రెండవ మహిళా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము కావడం గమనార్హం.


Arun Chilukuri

Arun Chilukuri

వెబ్ జర్నలిస్ట్ గా నా కెరీర్ HMTV ద్వారా పదేళ్ల క్రితం ప్రారంభం అయింది. పదేళ్లుగా HMTV లోనే వెబ్సైట్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. దాదాపుగా అన్ని కేటగిరీల్లోనూ ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వార్తలతో పాటు వివిధ కేటగిరీల్లో అవసరాన్ని బట్టి ఆర్టికల్స్, బ్రేకింగ్ న్యూస్ ను ఇవ్వడం చేస్తున్నాను.

Next Story