భారత రాష్ర్టపతి ముర్ముతో డచ్ క్వీన్ మాక్సిమా భేటీ

*ద్వైపాక్షిక సంబంధాలపై చర్చ

Jyothi
Published on: 30 Aug 2022 6:32 AM IST
President Droupadi Murmu and Dutch Queen Máxima Discuss Bilateral Ties
X

భారత రాష్ర్టపతి ముర్ముతో డచ్ క్వీన్ మాక్సిమా భేటీ

President Droupadi Murmu: భారత రాష్ర్పపతి ద్రౌపది ముర్ముతో డచ్ క్వీన్ మాక్సిమా సమావేశమయ్యారు. సార్వత్రిక ఆర్ధిక చేరికకు సంబంధించిన పలు అంశాలపై ఇరువురు చర్చించారు. రెండు దేశాల మద్య ద్వైపాక్షిక సంబంధాలను మరింతగా పెంచుకోవడంపై చర్చించారు. భారత ప్రభుత్వం ప్రతి భారతీయుడిని వివిధ మార్గాల ద్వారా అధికారిక బ్యాంకింగ్ మార్గాలతో అనుసంధానించడానికి కట్టుబడి ఉందని తెలిపారు.

Jyothi

Jyothi

Next Story