Prashant Kishor: ప్రత్యక్ష రాజకీయాల్లోకి ప్రశాంత్‌కిషోర్‌

Prashant Kishor: రాజకీయ పార్టీ పెడుతున్నట్లు ప్రశాంత్‌కిషోర్‌ ప్రకటన

Rama Rao
Updated on: 2 May 2022 12:45 PM IST
Prashant Kishor to Announce Launch of Own Political Platform
X

ప్రత్యక్ష రాజకీయాల్లోకి ప్రశాంత్‌కిషోర్‌

Prashant Kishor: ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ కీలక నిర్ణయం తీసుకున్నారు. కాంగ్రెస్‌లో చేరేందుకు చేసిన ప్రయత్నాలు ఫలించకపోవడంతో సొంత పార్టీ పెట్టుకోవాలని నిర్ణయించుకున్నారు. రాజకీయ పార్టీ పెడుతున్నట్లు ప్రశాంత్‌కిషోర్‌ ప్రకటించారు. బీహార్‌ నుంచి తన ప్రయాణం ప్రారంభిస్తున్నట్లు ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. వ్యూహకర్త బాధ్యతల నుంచి తప్పుకుని ప్రత్యక్ష రాజకీయాల్లో సత్తా చాటాలని ఆయన భావిస్తున్నట్లు తెలుస్తోంది.

Rama Rao

Rama Rao

Next Story