Prashant Kishor: ప్రశాంత్ కిశోర్ సంచలన నిర్ణయం

Prashant Kishor: ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ సంచలన నిర్ణయం తీసుకున్నారు.

Arun Chilukuri
Updated on: 2 May 2021 5:46 PM IST
Prashant Kishor Retires from Election Management
X


Prashant Kishor: ప్రశాంత్ కిశోర్ సంచలన నిర్ణయం

Prashant Kishor: ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఎలక్షన్ మేనేజ్ మెంట్‌ నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించారు. బెంగాల్ అసెంబ్లీ ఎలక్షన్‌లో టీఎంసీకి ఎన్నికల వ్యూహకర్తగా పనిచేసిన పీకే బీజేపీ డబుల్ డిజిట్ దాటితే స్ట్రాటజిస్ట్‌ విధుల నుంచి తప్పుకుంటానని సవాల్ చేశారు. అయితే బెంగాల్‌లో అంచనాకు తగ్గ ఫలితాలు వచ్చాయి. అయినా ప్రశాంత్ కిశోర్ ఇకపై రాజకీయ పార్టీలక పనిచేయబోనని ప్రకటించారు. గతంలో పంజాబ్‌ సీఎం అమరీందర్ సింగ్‌తో కలిసి పనిచేయడానికి ఒప్పందం కుదుర్చుకున్నారు ప్రశాంత్ కిషోర్.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story