Breaking News: కాంగ్రెస్‌లో చేరేందుకు నిరాకరించిన ప్రశాంత్ కిషోర్...

Breaking News: కాంగ్రెస్‌లో చేరేందుకు నిరాకరించిన ప్రశాంత్ కిషోర్...

Arun Chilukuri
Updated on: 26 April 2022 4:14 PM IST
Breaking News: కాంగ్రెస్‌లో చేరేందుకు నిరాకరించిన ప్రశాంత్ కిషోర్...
X

Breaking News: కాంగ్రెస్‌లో చేరేందుకు నిరాకరించిన ప్రశాంత్ కిషోర్...

Prashant Kishor: ప్రముఖ రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్‌ కిశోర్‌ కాంగ్రెస్‌ పార్టీలో చేరేందుకు నిరాకరించారు. ఈ విషయాన్ని కాంగ్రెస్‌ ప్రధాన కార్యదర్శి రణ్‌దీప్‌ సూర్జేవాలా ధ్రువీకరించారు. ప్రశాంత్‌కిశోర్‌ను కాంగ్రెస్‌లో చేరాలని సోనియాగాంధీ స్వయంగా ఆహ్వానించారని సూర్జేవాలా తెలిపారు. అయితే అందుకు పీకే నిరాకరించినట్టు వెల్లడించారు. 2024 ఎన్నికల కోసం ఏర్పాటు చేస్తున్న ఎంపర్డ్‌ కమిటీలో సభ్యుడిగా ఉండాలని పీకేను సోనియాగాంధీ కోరారు. కాంగ్రెస్‌కు సలహాదారుగా మాత్రమే ఉండడానికి పీకే అంగీకరించారు.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story