Goa: గోవా సీఎంగా ప్రమోద్‌ సావంత్‌ ప్రమాణస్వీకారం

Goa: కార్యక్రమానికి హాజరైన ప్రధాని మోడీ, పలువురు నాయకులు

Rama Rao
Published on: 28 March 2022 2:51 PM IST
Pramod Swant was Sworn in as Goa CM | National News
X

గోవా సీఎంగా ప్రమోద్‌ సావంత్‌ ప్రమాణస్వీకారం 

Goa: గోవా సీఎంగా ప్రమోద్‌ సావంత్‌ ప్రమాణస్వీకారం చేశారు. ఆ రాష్ట్ర గవర్నర్ పీఎస్ శ్రీధరన్ పిళ్లై ప్రమోద్ సావంత్ చేత ప్రమాణ స్వీకారం చేయించారు. గోవాలోని డాక్టర్‌ శ్యామా ప్రసాద్‌ ముఖర్జీ స్టేడియంలో ఈ కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోడీ సహా పలువురు నాయకులు హాజరయ్యారు. రెండో సారి సీఎంగా ప్రమాణం చేసిన ప్రమోద్ సావంత్‌కు గవర్నర్ శ్రీధరన్, ప్రధాని మోడీతో పాటు పలువురు శుభాకాంక్షలు తెలిపారు. కేబినెట్ మంత్రులుగా ఏనిమిది మంది ప్రమాణస్వీకారం చేశారు.

Rama Rao

Rama Rao

Next Story