చంద్రయాన్-3 సక్సెస్ కోసం భద్రకాళి ఆలయంలో ప్రత్యేక పూజలు

Chandrayaan-3: మరికొద్ది గంటల్లో చంద్రయాన్‌-3 ల్యాండింగ్

Jyothi
Published on: 23 Aug 2023 12:19 PM IST
Poojas at Bhadrakali Temple for Chandrayaan-3 Success
X

చంద్రయాన్-3 సక్సెస్ కోసం భద్రకాళి ఆలయంలో ప్రత్యేక పూజలు 

Chandrayaan-3: చంద్రయాన్-3 సక్సెస్ ల్యాండింగ్ కోసం దేశం ఆతృతగా ఎదురుచూస్తోంది. విక్రమ్ సేఫ్ గా ల్యాండింగ్ కావాలని భారత్ కోరుకుంటోంది. చంద్రయాన్-3 విజయవంతం కోసం వరంగల్‌లోని భద్రకాళి దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి ఏనుగుల రాకేష్ రెడ్డి, బీజేపీ నాయకులు భద్రకాళి అమ్మవారికి పూజలు చేశారు.

Jyothi

Jyothi

Next Story