Maharashtra Political Crisis: మహారాష్ట్రలో మరింత ముదిరిన రాజకీయ సంక్షోభం

Maharashtra Political Crisis: ముంబైలో మహావికాస్ అగాడీ కూటమి సీనియర్‌ల సమావేశానికి హాజరు

Rama Rao
Published on: 22 Jun 2022 11:00 AM IST
Political Crisis Update in Maharashtra | Telugu News
X

Maharashtra Political Crisis: మహారాష్ట్రలో మరింత ముదిరిన రాజకీయ సంక్షోభం

Maharashtra Political Crisis: మహారాష్ట్రలో రాజకీయ సంక్షోభం మరింత ముదిరింది. కాంగ్రెస్ అబ్జర్వర్ కమల్ నాథ్ ముంబై చేరుకున్నారు. ముంబైలో మహావికాస్ అగాడీ కూటమి సీనియర్ ల సమావేశానికి ఆయన హాజరుకానున్నారు. రాష్ట్రంలో నెలకొన్న రాజకీయ సంక్షోభం నేపథ్యంలో ఎంవీఏ కూటమిలో మహారాష్ట్ర ప్రభుత్వంతో తన స్థానాన్ని కాపాడుకునేందుకు కాంగ్రెస్ తీవ్రంగా ప్రయత్నిస్తుంది. తాజా పరిస్థితిని ఎదుర్కోవడానికి ముంబైలో కమల్ నాథ్ వరుస సమావేశాల్లో పాల్గొననున్నారు. మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ థాకరే, శరద్ పవార్ లతో సమావేశం కానున్నారు.

Rama Rao

Rama Rao

Next Story