President Election: ద్రౌపది ముర్ముకు ప్రధాని మోదీ శుభాకాంక్షలు

President Election: ద్రౌపది ముర్ముకు ప్రధాని మోదీ శుభాకాంక్షలు

Rama Rao
Published on: 22 July 2022 6:33 AM IST
PM Narendra Modi wishes to New President Draupadi Murmu
X

President Election: ద్రౌపది ముర్ముకు ప్రధాని మోదీ శుభాకాంక్షలు

President Election: భారత 15వ రాష్ట్రపతిగా ఘన విజయం సాధించిన ద్రౌపదీ ముర్ముకు శుభాకాంక్షలు వెల్లువెత్తున్నాయి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షా, రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ తో పాటు పలువురు కేంద్ర మంత్రులు ద్రౌపదీ ముర్ము నివాసానికి వెళ్లి అభినందనలు తెలియజేశారు. భాజపా జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాతో కలిసి ఆమె నివాసానికి వెళ్లిన నేతలు పుష్పగుఛ్చం ఇచ్చి శుభాకాంక్షలు చెప్పారు. 130 కోట్ల భారతీయులు 'అజాదీ కా అమృత్ మహోత్సవ్'​ వేడుకలు జరుపుకొంటున్న ఈ తరుణంలో.. ఓ ఆదివాసీ, గ్రామీణ ప్రాంతానికి చెందిన మహిళ రాష్ట్రపతిగా ఎన్నికవడం ఆనందంగా ఉందన్నారు .

Rama Rao

Rama Rao

Next Story