Narendra Modi: ఈ నెల 26, 27 తేదీల్లో ప్రధాని నరేంద్ర మోడీ జర్మనీలో పర్యటన

X
Narendra Modi: ఈ నెల 26, 27 తేదీల్లో ప్రధాని నరేంద్ర మోడీ జర్మనీలో పర్యటన
Highlights
Narendra Modi: జీ7 సదస్సుకు హాజరు కానున్న ప్రధాని మోడీ
Rama Rao23 Jun 2022 12:47 AM GMT
Narendra Modi: ప్రధాని నరేంద్ర మోడీ ఈ నెల 26, 27 తేదీల్లో జర్మనీలో పర్యటించనున్నారు. స్క్లోస్ ఎల్మావులో జరిగే జీ7 సదస్సులో ప్రధాని మోడీ రెండు సెషన్లకు హాజరవుతారు. పర్యావరణం, ఎనర్జీ, వాతావరణం, ఆహార భద్రత, లింగ సమానత్వం, ఆరోగ్యం, ప్రజాస్వామ్యం అంశాలపై ప్రసంగించనున్నారు. జర్మనీ పర్యటన అనంతరం ఈ నెల 28న ప్రధాని యూఏఈ వెళ్లనున్నారు. ఇటీవల మరణించిన యూఏఈ మాజీ అధ్యక్షుడు, అబుదాబి పాలకుడు షేక్ ఖలీఫా మృతి పట్ల మోడీ వ్యక్తిగతంగా సంతాపం తెలియజేయనున్నారు.
Web TitlePM Narendra Modi Will Tour Germany this Month
Next Story
PM Narendra Modi: తెలుగులో ప్రసంగం ప్రారంభించిన మోదీ...
3 July 2022 2:09 PM GMTAmit Shah: ఎన్ని అడ్డంకులు సృష్టించినా తెలంగాణలో అధికారం భాజపాదే
3 July 2022 1:15 PM GMTభాగ్యలక్ష్మి అమ్మవారిని దర్శించుకున్న యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్
3 July 2022 2:40 AM GMTహైదరాబాద్లో కొనసాగుతున్న ఫ్లెక్సీ వార్.. కేసీఆర్ ఫ్లెక్సీలపై మోడీ ఫ్లెక్సీలు!
2 July 2022 1:30 PM GMTటీఆర్ఎస్ ఎంపీ నామా నాగేశ్వరరావుకు ఈడీ షాక్.. రూ. 96.21 కోట్ల ఆస్తులు జప్తు చేసిన ఈడీ..
2 July 2022 12:57 PM GMTమోడీకి అనేక ప్రశ్నలు సంధించిన కేసీఆర్.. రేపటి బహిరంగ సభలో జవాబులివ్వాలని సవాల్..
2 July 2022 12:30 PM GMTమోడీ భాగ్యలక్ష్మిని దర్శించుకుంటారా?
2 July 2022 11:48 AM GMT
Narendra Modi: కేసీఆర్ పేరు ఎత్తకుండా సాగిన మోడీ ప్రసంగం
3 July 2022 3:30 PM GMTకేసీఆర్ను గద్దె దించేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారు : జేపీ నడ్డా
3 July 2022 3:00 PM GMTNarendra Modi: తెలంగాణలో డబుల్ ఇంజిన్ సర్కార్ రాబోతోంది
3 July 2022 2:30 PM GMTPM Narendra Modi: తెలుగులో ప్రసంగం ప్రారంభించిన మోదీ...
3 July 2022 2:09 PM GMTTelangana: శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డికి తప్పిన ప్రమాదం
3 July 2022 2:00 PM GMT