ప్రధాని మోడీ తెలంగాణ టూర్‌ ఖరారు

PM Modi: మార్చి చివరివారంలో తెలంగాణలో మోడీ పర్యటన

Jyothi
Published on: 14 Feb 2023 1:23 PM IST
PM Narendra Modi Telangana Tour
X

ప్రధాని మోడీ తెలంగాణ టూర్‌ ఖరారు

PM Modi: వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో అధికారమే లక్ష్యంగా బీజేపీ హైకమాండ్‌ అడుగులు వేస్తోంది. తెలంగాణలో పాగా వేయడం కోసం వ్యూహరచన చేస్తోంది. ఇందులో భాగంగా.. ప్రధాని మోడీ తెలంగాణ టూర్‌ ఖరారైంది. మార్చి చివరివారంలో తెలంగాణలో ప్రధాని మోడీ పర్యటించనున్నారు.

ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్‌ ముగిసిన తర్వాత తెలంగాణలో మోడీ పర్యటన ఉంటుందని పార్టీ నేతలు ధృవీకరించారు. తెలంగాణలో టూర్‌లో భాగంగా.. పలు అధికారిక కార్యక్రమాల్లో ప్రధాని మోడీ పాల్గొననున్నారు. అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు చేయనున్నారు.

Jyothi

Jyothi

Next Story