Tejas Fighter Jet: తేజ‌స్ యుద్ధ విమానంలో విహరించిన ప్రధాని మోడీ

PM Narendra Modi Takes Sortie on Tejas Fighter Jet
x

Tejas Fighter Jet: తేజ‌స్ యుద్ధ విమానంలో విహరించిన ప్రధాని మోడీ

Highlights

Tejas Fighter Jet: బెంగుళూరులో ప్రధాని న‌రేంద్ర మోడీ, తేజస్ యుద్ధ విమానంలో విహ‌రించారు.

Tejas Fighter Jet: బెంగుళూరులో ప్రధాని న‌రేంద్ర మోడీ, తేజస్ యుద్ధ విమానంలో విహ‌రించారు. పూర్తిగా స్వదేశీ ప‌రిజ్ఞానంతో డెవ‌ల‌ప్ చేసిన తేజ‌స్‌లో ఆయ‌న ట్రిప్ వేశారు. బెంగుళూరులో ఉన్న హెచ్ఏఎల్ కంపెనీని ఆయ‌న విజిట్ చేశారు. ర‌క‌ర‌కాల ఫైట‌ర్ జెట్ల త‌యారీ గురించి తెలుసుకున్నారు. యుద్ధ విమానాల ఉత్పత్తి కేంద్రాన్ని పరిశీలించిన ప్రధాని..తేజ‌స్ త‌యారీ గురించి కూడా తెలుసుకున్నారు. తేజ‌స్ యుద్ధ విమానంలో విజయవంతంగా ఎగిరిన‌ట్లు ప్రధాని మోడీ తెలిపారు. ఆయ‌న త‌న ఎక్స్ అకౌంట్‌లో ఈ విష‌యాన్ని పోస్టు చేశారు. ఈ అనుభూతి అద్భుతంగా ఉంద‌ని..స్వదేశీ సామ‌ర్థ్యాన్ని పెంచాల‌న్న త‌న న‌మ్మకానికి బ‌లం చేకూరిన‌ట్లు ఉంద‌న్నారు మోడీ.

Show Full Article
Print Article
Next Story
More Stories