శ్రీవల్లి పాటకు స్టెప్పులేసిన ప్రధాని మోడీ.. వీడియో వైరల్..

అల్లు అర్జున్ పుష్ప సినిమా నార్త్ లో ఆదరణ ఇంకా కొనసాగుతొంది.

Arun Chilukuri
Published on: 22 Jan 2022 4:23 PM IST
PM Narendra Modi Srivalli Dance Video Viral
X

శ్రీవల్లి పాటకు స్టెప్పులేసిన ప్రధాని మోడీ.. వీడియో వైరల్

Allu Arjun: అల్లు అర్జున్ పుష్ప సినిమా నార్త్ లో ఆదరణ ఇంకా కొనసాగుతొంది. ప్రత్యేకంగా పుష్ప సినిమాలోని శ్రీవల్లి సాంగ్ కి సంబంధించి మరిన్ని హాట్ టాపిక్స్ వైరల్ అవుతున్నాయి. ఈ హిట్ ట్రాక్ కి ఆస్ట్రేలియన్ బ్యాట్స్ మెన్ డేవిడ్ వార్నర్ బన్నీ సిగ్నేచర్ స్టెప్ వెయ్యగా అది వైరల్ అవుతుంది.

తాజాగా సోషల్ మీడియాలో ఇంకో వీడియో ఒకటి వచ్చి వాట్సాప్ ట్విట్టర్ యూనివర్సిటీ లలో వైరల్ అవుతుంది. అయితే ఈసారి ఏకంగా దేశ ప్రధాని నరేంద్ర మోడీనే స్టెప్పేసారు. అయితే ఇది నిజంగా చేసింది కాదు కొంత మంది క్రియేటివ్ మైండ్స్ లో కార్టూన్ రూపంలో మోడీని క్రియేట్ చేసి పుష్ప రాజ్ స్టెప్ వేయించడమే కాకుండా లాస్ట్ లో తగ్గేదేలే మూమెంట్ కూడా చూపించారు. దీనితో ఇప్పుడీ వీడియో తెగ వైరల్ అవుతుంది.


Arun Chilukuri

Arun Chilukuri

Next Story