సిరీయ‌స్‌గా, హుందాగా, రాజ‌కీయాల‌కు అతీతంగా ఉండాలి: ప్రధాని మోడీ

Narendra Modi: 82వ ఆల్‌ ఇండియా ప్రెసిడింగ్ ఆఫీసర్స్ కాన్ఫరెన్స్‌లో ప్రధాని

Shireesha
Updated on: 17 Nov 2021 3:45 PM IST
PM Narendra Modi Speech at 82nd All India Preciding Officers Conference | National News
X

సిరీయ‌స్‌గా, హుందాగా, రాజ‌కీయాల‌కు అతీతంగా ఉండాలి: ప్రధాని మోడీ

Narendra Modi: చట్టసభల్లో హెల్దీ చర్యల కోసం ప్రత్యేక సమయాన్ని కేటాయించాలన్నారు ప్రధాని మోడీ. ఢిల్లీలో 82వ ఆల్‌ ఇండియా ప్రెసిడింగ్ ఆఫీసర్స్ కాన్ఫరెన్స్‌లో ప్రధాని పాల్గొన్నారు. చట్టసభల్లో సీరియస్‌గా హుందాగా, రాజకీయాలకు అతీతంగా చర్యలు సాగాలని ప్రధాని వ్యాఖ్యానించారు. ఇదే సమయంలో.. భారత్‌లో ప్రజాస్వామ్యం ఓ వ్యవస్థ కన్నా గొప్పదని, దేశ సమాఖ్య వ్యవస్థలో ప్రతి రాష్ట్రం కీలక పాత్ర పోషిస్తోందన్నారు. రాబోయే 25ఏళ్లలో ఆ కర్తవ్యంతో ప్రతి ఒక్కరు పని చేయాలని పిలుపునిచ్చారు.

Shireesha

Shireesha

Next Story