Corona Vaccine: ప్రధాని మోడీ కీలక ప్రకటన.. జనవరి 10 నుంచి బూస్టర్ డోస్...

Corona Vaccine - Booster Dose: 15 నుంచి 18 ఏళ్ల వయసు వారికి జనవరి 3 నుంచి టీకా పంపిణీ - ప్రధాని మోడీ

Shireesha
Published on: 26 Dec 2021 8:06 AM IST
PM Narendra Modi Said Booster Dose to Health Care and Frontline Workers on January 10 2022 | Corona Live Updates
X

Corona Vaccine: ప్రధాని మోడీ కీలక ప్రకటన.. జనవరి 10 నుంచి బూస్టర్ డోస్...

Corona Vaccine - Booster Dose: ఒమిక్రాన్‌ వేరియంట్‌ భయపెడుతున్న వేళ ప్రధాని మోడీ కీలక ప్రకటన చేశారు. జనవరి 10 నుంచి హెల్త్‌కేర్‌, ఫ్రంట్‌లైన్‌ వర్కర్లకు బూస్టర్‌ డోసు అందిస్తామని ప్రకటించారు. వీరితో పాటు 60ఏళ్లు పైబడి అనారోగ్య సమస్యలతో ఉన్న వృద్ధులకు కూడా అదనపు డోసు పంపిణీ చేస్తామని వెల్లడించారు. అలాగే, 15 నుంచి 18 ఏళ్ల వయసు వారికి జనవరి 3 నుంచి టీకా పంపిణీ చేయనున్నట్టు చెప్పారు.

Shireesha

Shireesha

Next Story