Republic Day 2022: ఢిల్లీ రాజ్‌పథ్‌లో ఘనంగా రిపబ్లిక్‌ డే వేడుకలు

Republic Day 2022: కొత్తగా నిర్మించిన యుద్ధ స్మారకంలో జవాన్లకు మోడీ నివాళి

Rama Rao
Published on: 26 Jan 2022 12:40 PM IST
PM Narendra Modi Pays Tribute to Fallen Heroes at National War Memorial | National News Today
X

ఢిల్లీ రాజ్‌పథ్‌లో ఘనంగా రిపబ్లిక్‌ డే వేడుకలు

Republic Day 2022: ఢిల్లీ రాజ్‌పథ్‌లో అట్టహాసంగా రిపబ్లిక్‌ డే వేడుకలు జరిగాయి. రాష్ట్రపతి కోవింద్‌ జాతీయ జెండాను ఆవిష్కరించారు. అంతకుముందు కొత్తగా నిర్మించిన యుద్ధ స్మారకంలో జవాన్లకు మోడీ నివాళులర్పించారు ప్రధాని మోడీ. అదేవిధంగా అమర జవాన్లకు రక్షణ మంత్రి కూడా నివాళులర్పించారు. తొలిసారి యుద్ధస్మారకం దగ్గర కార్యక్రమం జరిగింది.

Rama Rao

Rama Rao

Next Story