Narendra Modi: ఢిల్లీలో రవిదాస్విశ్రామ్ ధామ్ మందిర్‌లో ప్రధాని పూజలు
Narendra Modi: భక్తులతో కలిసి షాబాద్ కీర్తనలో పాల్గొన్న ప్రధాని
ఢిల్లీలో రవిదాస్విశ్రామ్ ధామ్ మందిర్‌లో ప్రధాని పూజలు
Narendra Modi: సిక్కుల ఆరాధ్య గురువు గురు రవిదాస్ జయంతి వేడుకలు ఘనంగా జరుపుకున్నారు. ఢిల్లీలో శ్రీగురు రవిదాస్ విశ్రామ్ ధామ్ మందిరంలో ప్రధాని మోడీ ప్రత్యేక ప్రార్ధనలు చేశారు. ఆలయంలో భక్తులతో కలిసి షాబాద్ కీర్తనలో చిడతలు వాయిస్తూ భజనలో పాల్గొన్నారు.
Next Story




