దక్షిణాది రాష్ట్రాల బీజేపీ ఎంపీలతో ప్రధాని మోడీ సమావేశం..

Narendra Modi: పార్టీ బలోపేతం, కేంద్ర పథకాలు ప్రజల్లోకి తీసుకెళ్లే అంశంపై దిశానిర్దేశం...

Shireesha
Published on: 15 Dec 2021 10:02 AM IST
PM Narendra Modi Meeting with South States MPs Today 15 12 2021 | National News
X

దక్షిణాది రాష్ట్రాల బీజేపీ ఎంపీలతో ప్రధాని మోడీ సమావేశం..

Narendra Modi: దక్షిణాది రాష్ట్రాల బీజేపీ ఎంపీలతో ప్రధాని మోడీ సమావేశకానున్నారు. ప్రధాని నివాసంలో బీజేపీ ఎంపీలకు మోడీ అల్పాహార విందు ఇవ్వనున్నారు.ఏపీ, తెలంగాణ, కర్ణాటక తమిళనాడు, కేరళ రాష్ట్రాల్లోని తాజా రాజకీయ పరిస్థితులపై ఎంపీలతో మోడీ చర్చించనున్నారు.రాష్ట్రాల్లో పార్టీ బలోపేతం, కేంద్ర పథకాలను ప్రజల్లోకి తీసుకువెళ్లడం అంశాలపై ఎంపీలకు దిశానిర్దేశం చేయనున్నారు.మోడీతో సమావేశానికి తెలంగాణ నుంచి కేంద్రమంత్రి కిషన్ రెడ్డి, బండి సంజయ్, ధర్మపురి అర్వింద్, సోయం బాపురావు,ఏపీ నుంచి జీవీఎల్, సుజనాచౌదరి, సీఎం రమేష్, టీజీ వెంకటేశ్ హాజరుకానున్నారు.

Shireesha

Shireesha

Next Story