Narendra Modi: బీజేపీ పాలిత రాష్ట్రాల సీఎంలతో మోడీ భేటీ

Narendra Modi: అసెంబ్లీ ఎన్నికల నేపధ్యంలో భేటీకి ప్రాధాన్యత

Shireesha
Published on: 14 Dec 2021 4:52 PM IST
PM Narendra Modi Meeting with BJP Ruled States CMs Today | National News
X

Narendra Modi: బీజేపీ పాలిత రాష్ట్రాల సీఎంలతో మోడీ భేటీ

Narendra Modi: ఉత్తర ప్రదేశ్ రెండోరోజు పర్యటనలో ఉన్న ప్రధాని మోడీ.. బీజేపీ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులతో భేటీ అయ్యారు. ప్రధాని మోడీ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో సుపరిపాలనపై సెమినార్ నిర్వహించారు. ఆయా రాష్ట్రాల్లో కోవిడ్ పరిస్థితులు, సమస్యలపై ప్రధాని చర్చించినట్లు తెలుస్తోంది.

అలాగే, పార్టీ బలోపేతం, భవిష్యత్ కార్యాచరణ సహా మరిన్ని అంశాలపై బీజేపీ సీఎంలతో చర్చించారు ప్రధాని మోడీ. యూపీ సహా పలు రాష్ట్రాల్లో వచ్చే ఏడాది ఎన్నికలు జరగనున్న నేపధ్యంలో ఈ భేటీ ప్రాధాన్యత సంతరించుకొంది.

Shireesha

Shireesha

Next Story