ప్రభుత్వరంగ సంస్థల విక్రయంపై ప్రధాని మోడీ క్లారిటీ

Arun Chilukuri
Published on: 24 Feb 2021 8:14 PM IST
ప్రభుత్వరంగ సంస్థల విక్రయంపై ప్రధాని మోడీ క్లారిటీ
X

ప్రభుత్వరంగ సంస్థల విక్రయంపై ప్రధాని మోడీ క్లారిటీ

అమ్మేద్దాం ఆధునీకరిద్దామనే తారక మంత్రంలో తమ ప్రభుత్వం ముందుకు వెళుతోందని ప్రధాని మోడీ అన్నారు. నష్టాలు వస్తున్న ప్రభుత్వ రంగ సంస్థలను నడపడం వ్యవస్థకు భారంగా మారిందన్నారు ప్రధాని ప్రభుత్వ రంగ సంస్థల స్థానంలో ప్రైవేటు రంగ సంస్థలు రావడం వల్ల ద్వారా ఎంతో మేలు జరుగుతుందని మోడీ అన్నారు. ప్రభుత్వ రంగ సంస్థల విక్రయం ద్వారా వచ్చిన నిధులను ప్రజ అవసరాలకే వినియోగిస్తామని ప్రధాని తెలిపారు. ప్రైవేటు రంగం ప్రవేశంతో పెట్టుబడులతో పాటు ప్రపంచంలోని అత్యుత్తమ విధానాలను కూడా తీసుకువస్తుందని ఫలితంగా ఆ రంగం పూర్తిగా ఆధునీకరణ జరుగుతుందని ప్రధాని వివరించారు.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story