రేపు అన్ని రాష్ట్రాల సీఎంలతో ప్రధాని వీడియో కాన్ఫరెన్స్

Arun Chilukuri
Published on: 23 Nov 2020 3:22 PM IST
రేపు అన్ని రాష్ట్రాల సీఎంలతో ప్రధాని వీడియో కాన్ఫరెన్స్
X

రేపు అన్ని రాష్ట్రాల సీఎంలతో ప్రధాని మోడీ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించనున్నారు. రాష్ట్రాల్లో కరోనా పరిస్థితులపై వివరాలు తెలుసుకోనున్నారు ప్రధాని. వ్యాక్సిన్ ప్రయోగాలన్నీ చివరి దశకు చేరుకోవటంతో వాటి స్టోరేజ్ సామర్థ్యం, పంపిణీ వ్యూహంపై చర్చించనున్నారు. అయితే రెండు విడతలుగా ప్రధాని సమావేశం నిర్వహించనున్నట్లు తెలుస్తోంది. ముందుగా కరోనా కేసులు అధికంగా ఉన్న రాష్ట్రాలతో సమావేశం తర్వాత అన్ని రాష్ట్రాల సీఎంలతో సమావేశం అయ్యే అవకాశాలున్నాయి.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story