PM Modi: ఇటలీ టూర్ లో ప్రధాని మోడీ

PM Modi: జీ 20 సదస్సులో పాల్గొననున్నప్రధాని

Sandeep Eggoju
Published on: 29 Oct 2021 7:08 PM IST
PM Narendra Modi Going to Italy to Attend the G20 Summit
X
G20 సదస్సులో పాల్గొననున్న నరేంద్ర మోడీ (ఫైల్ ఇమేజ్)

PM Modi: ప్రధాని మోడీ ఇటలీ పర్యటనకు వెళ్లారు.. జీ 20 సదస్సులో పాల్గొనేందుకు రోమ్ చేరుకున్నారు రోమ్, వాటికన్ సిటీ నగరాల్లో రెండు రోజులు పర్యటించనున్న మోడీ భారత్ కు సంబంధించిన పలు కార్యక్రమాల్లో పాల్గొంటారు వాటికన్ సిటీలో జరిగే జీ 20 సదస్సుకు హాజరవుతారు.ఫ్రాన్స్ , సింగపూర్, జర్మనీ సహా పలు దేశాల అధినేతలతో ద్వైపాక్షిక చర్చలు జరుపుతారు. పోప్ ఫ్రాన్సిస్ ను కూడా మోడీ కలుస్తారు. ఆతర్వాత యూకే వెళ్లి అక్కడ ప్రధాని బోరిస్ జాన్సన్ తో సమావేశమవుతారు నవంబర్ ఒకటిన కాప్ 26 సదస్సులో పాల్గొంటారు.. తిరిగినవంబర్ 3న ఢిల్లీకి వస్తారని ప్రధాని కార్యాలయం తెలిపింది. దాదాపు 12 ఏళ్ల తర్వాత ఇటలీ లో పర్యటిస్తున్న తొలి ప్రధాని మోడీయే కావడం విశేషం.

Sandeep Eggoju

Sandeep Eggoju

Next Story