Assam: సుస్థిర,సమర్ధ, నీతివంతమైన పాలన బీజేపీతోనే సాధ్యం- మోడీ

Assam: దేశంలో సుస్థిరమైన, సమర్ధవంతమైన పాలన అందించే సత్తా కేవలం బీజేపీకి మాత్రమే ఉందన్నారు ప్రధాని మోడీ.

Arun Chilukuri
Updated on: 18 March 2021 6:06 PM IST
PM Narendra Modi Addresses Public Meeting in Assam
X

Assam: సుస్థిర,సమర్ధ, నీతివంతమైన పాలన బీజేపితోనే సాధ్యం : మోడీ

Assam: దేశంలో సుస్థిరమైన, సమర్ధవంతమైన పాలన అందించే సత్తా కేవలం బీజేపీకి మాత్రమే ఉందన్నారు ప్రధాని మోడీ. అస్సోంలోని కరీం గంజ్ ఎన్నికల ప్రచార సభలో పాల్గొన్న మోడీ విపక్షాలపై నిప్పులు చెరిగారు. వామపక్షాలు బెంగాల్ లో ఒకలాగా, కేరళలో ఒకలాగా వ్యవహరిస్తున్నాయని. ఇలా స్థిరమైన విధానాలు లేని పార్టీలతో దేశానికి ఉపయోగం ఉండదనీ అన్నారు. కాంగ్రెస్ దశాబ్దాలుగా అనుసరించిన గతి తప్పిన విధానాల వల్ల దేశ ఆర్థిక స్థితి ఎన్నడూ లేనంతగా దిగజారిపోయిందన్నారు. బీజేపీ మాత్రమే దేశానికి నీతిమంతమైన పాలన అందించగలదన్నారు. అస్సామీలను వారి భాషలోనే పలకరించి ఆకట్టుకున్నారు.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story