Narendra Modi: మీ ట్యాలెంట్‌ను చూపించే సందర్భం వచ్చింది

Narendra Modi: కాన్పూర్ ప్రజలకు ఇవాళ రెండింతల సంతోషకర దినమన్నారు ప్రధాని మోడీ.

Arun Chilukuri
Published on: 28 Dec 2021 3:41 PM IST
PM Narendra Modi Addressed the 54th Convocation Ceremony of IIT Kanpur
X

Narendra Modi: మీ ట్యాలెంట్‌ను చూపించే సందర్భం వచ్చింది

Narendra Modi: కాన్పూర్ ప్రజలకు ఇవాళ రెండింతల సంతోషకర దినమన్నారు ప్రధాని మోడీ. ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్ ఐఐటీ 54వ స్నాతకోత్సవంలో ప్రధాని మోడీ పాల్గొని ప్రసంగించారు. ఒకవైపు కాన్పూర్ మెట్రో రైలు ప్రారంభం అవుతోందని, మరోవైపు ప్రపంచ సాంకేతిక రంగానికి ఈ నగరం నుంచి వెలకట్టలేని బహుమతులు అందుతున్నట్లు చెప్పారు. ప్రపంచవ్యాప్తంగా మీ ట్యాలెంట్‌ను చూపించే సందర్భం వచ్చిందన్నారు మోడీ. అలాగే ఇండయాలో 50వేల స్టార్టప్‌ల్లో గడిచిన ఆరు నెలల్లోనే పది వేల స్టార్టప్‌లు పుట్టుకువచ్చినట్లు ప్రధాని వెల్లడించారు.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story