PM Modi: ధనుష్కోడిలో ప్రధాని మోడీ ప్రత్యేక పూజలు

PM Modi: ధనుష్కోడిలో ప్రధాని మోడీ ప్రత్యేక పూజలు

Jyothi
Published on: 21 Jan 2024 10:51 AM IST
PM Modi worship at  Dhanushkodi
X

PM Modi: ధనుష్కోడిలో ప్రధాని మోడీ ప్రత్యేక పూజలు

PM Modi: తమిళనాడులో రెండోరోజు ప్రధాని మోడీ పర్యటించారు. ధనుష్కోడిలో ప్రధాని మోడీ ప్రత్యేక పూజలు జరిపారు. అరిచల్‌ మునై పాయింట్‌ను సందర్శించారు. రామసేతు నిర్మాణ ప్రాంతంలో మోడీ పూజలు చేశారు.

Jyothi

Jyothi

Next Story