PM Modi: ఓటమి అసహనాన్ని పార్లమెంట్‌లో చూపించొద్దన్న మోడీ

PM Modi: పార్లమెంట్‌కు వెళ్లే ముందు మీడియాతో ప్రధాని మోడీ

Jyothi
Published on: 4 Dec 2023 2:24 PM IST
PM Modi With the Media Before Going to Parliament
X

PM Modi: ఓటమి అసహనాన్ని పార్లమెంట్‌లో చూపించొద్దన్న మోడీ

PM Modi: మూడు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో సుపరిపాలనకు ప్రజలు పట్టం కట్టారని ప్రధాని మోడీ అన్నారు. శీతాకాల పార్లమెంట్ సమావేశాలకు వచ్చిన మోడీ మీడియాతో మాట్లాడారు. కాంగ్రెస్ ఎంపీలకు పలు సూచనలు చేశారు. రాజస్థాన్, మధ‌్య్రప్రదేశ్, ఛత్తీస్‌గ‌ఢ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయిన అసహనాన్ని పార్లమెంట్‌లో చూపొద్దని కాంగ్రెస్ ఎంపీలకు సూచించారు. సభ్యులంతా ఫలప్రదమైన చర్చలు జరపాలని మోడీ కోరారు.

Jyothi

Jyothi

Next Story