PM Modi Tour: ఇవాళ,రేపు ఫ్రాన్స్‌లో పర్యటించనున్న ప్రధాని మోడీ.. ఫ్రాన్స్ జాతీయ దినోత్సవానికి ముఖ్యఅతిథిగా ప్రధాని మోడీ

PM Modi Will Visit France Today And Tomorrow
x

PM Modi Tour: ఇవాళ,రేపు ఫ్రాన్స్‌లో పర్యటించనున్న ప్రధాని మోడీ.. ఫ్రాన్స్ జాతీయ దినోత్సవానికి ముఖ్యఅతిథిగా ప్రధాని మోడీ  

Highlights

PM Modi Tour: పారిస్‌లో జరిగే నేషనల్ పరేడ్‌లో పాల్గొననున్న ప్రధాని మోడీ

PM Modi Tour: ప్రధాని మోడీ ఫ్రాన్స్ పర్యటన ప్రారంభమైంది ఇవాళ,రేపు ఫ్రాన్స్‌లో ప్రధాని మోడీ పర్యటించనున్నారు. ఫ్రాన్స్ జాతీయ దినోత్సవానికి ముఖ్యఅతిథిగా ప్రధాని మోడీ హాజరుకానున్నారు. పారిస్‌లో జరిగే నేషనల్ పరేడ్‌లో ప్రధాని మోడీ పాల్గొంటారు. ఫ్రాన్స్ పర్యటన అనంతరం యూఏఈకి మోడీ పయనమవుతారు.

Show Full Article
Print Article
Next Story
More Stories