PM Modi: ఆదమ్‌పుర్ ఎయిర్‌బేస్‌లో ప్రధాని మోదీ

PM Modi Visits Adampur Airbase
x

PM Modi: ఆదమ్‌పుర్ ఎయిర్‌బేస్‌లో ప్రధాని మోదీ

Highlights

PM Modi Visits Adampur Airbase: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మంగళవారం పంజాబ్‌లోని ఆదమ్‌పుర్ ఎయిర్‌బేస్ (Adampur Air Base)ను సందర్శించారు.

PM Modi Visits Adampur Airbase: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మంగళవారం పంజాబ్‌లోని ఆదమ్‌పుర్ ఎయిర్‌బేస్ (Adampur Air Base)ను సందర్శించారు. ఈ సందర్భంగా అక్కడ విధులు నిర్వర్తిస్తున్న భారత వైమానిక దళ సిబ్బందితో ప్రత్యేకంగా మాట్లాడారు. ఇటీవల ఆపరేషన్ సింధూర్ కార్యక్రమం, అలాగే భారత్-పాకిస్థాన్ కాల్పుల విరమణ ఒప్పందం నేపథ్యంలో ప్రధానమంత్రి పర్యటనకు ప్రత్యేక ప్రాధాన్యం సంతరించుకుంది.

ఈ సందర్శనలో సరిహద్దు భద్రతా పరిస్థితులు, సైనికుల సంక్షేమం, ప్రాంతీయ స్థితిగతులపై మోదీ సమీక్షించినట్లు సమాచారం. రాష్ట్ర భద్రతా విభాగాధికారులు, వైమానిక దళ ఉన్నతాధికారులు ప్రధానితో సమావేశమై వివరాలు వెల్లడించినట్లు తెలుస్తోంది.


Show Full Article
Print Article
Next Story
More Stories