PM Modi: ఉత్తరాఖండ్‌లో ప్రధాని మోడీ పర్యటన

PM Modi Visit To Uttarakhand
x

PM Modi: ఉత్తరాఖండ్‌లో ప్రధాని మోడీ పర్యటన

Highlights

PM Modi: రూ.4,200 కోట్ల విలువైన అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు

PM Modi: ప్రధాని మోడీ ఉత్తరాఖండ్‌లో పర్యటిస్తున్నారు. ఉదయాన్నే పార్వతీకుండ్‌లో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా వేద పండితుల ఆశీర్వాదం తీసుకున్నారు. కాసేపట్లో గుంజి గ్రామాన్ని సందర్శించనున్న ప్రధాని మోడీ.. అక్కడి స్థానికులు, ఆర్మీ, ITBP,BROలతో మాట్లాడనున్నారు. అనంతరం 4వేల 200 కోట్ల విలువైన వివిధ అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయనున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories