Sardar Vallabh Bhai Patel: ఘనంగా సర్ధార్ వల్లభాయ్ పటేల్ జయంతి.. నివాళులర్పించిన మోడీ

PM Modi: గుజరాత్ లోని స్టాట్యూ ఆఫ్ యూనిటీ దగ్గర.. ఘనంగా సర్ధార్ వల్లభాయ్ పటేల్ జయంతి

Jyothi
Published on: 31 Oct 2023 11:49 AM IST
PM Modi Tribute To Sardar Patel At Gujarat Statue Of Unity
X

Sardar Vallabh Bhai Patel: ఘనంగా సర్ధార్ వల్లభాయ్ పటేల్ జయంతి.. నివాళులర్పించిన మోడీ

PM Modi: సర్ధార్ వల్లభాయ్ పటేల్ జయంతి వేడుకలు గుజరాత్ లోని.. స్టాట్యూ ఆఫ్ యూనిటీ దగ్గర ఘనంగా జరుగుతున్నాయి. ఈ వేడుకలకు ముఖ్యఅతిధిగా హాజరైన ప్రధాని మోడీ.. పటేల్ విగ్రహానికి నివాళులర్పించారు. ఈ సందర్భంగా స్టాట్యూ ఆఫ్ యూనిటీ దగ్గర.. సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. పటేల్ జయంతి వేడుకల సందర్భంగా స్టాట్యూ ఆఫ్ యూనిటీ దగ్గర మొదట నివాళులర్పించిన ప్రధాని.. సైనిక వందనం స్వీకరించారు. అనంతరం నిర్వహించిన సైనిక విన్యాసాలు అందరిని ఆకట్టుకున్నాయి.

Jyothi

Jyothi

Next Story